జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి హెల్త్‌ అప్‌డేట్‌

జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి హెల్త్‌ అప్‌డేట్‌

సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్  ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుంటున్నారని.. ఆరోగ్యం మెరుగైతే వారం రోజుల్లో డిశ్చార్జి చేశామని వైద్యులు చెప్పారు. గత మంగళవారం నంద్యాల నుంచి హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి ఎస్పీవై రెడ్డిని తరలించారు.