చిరు చిన్నల్లుడు ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

చిరు చిన్నల్లుడు ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన విజేత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  సినిమా విజయంతో కళ్యాణ్ దేవ్ ఆనందంలో ఉన్నాడు. ఇదిలా ఉంటె, కళ్యాణ్ దేవ్ భార్య, మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఆరు నెలకే క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది.  ఆమెకు వినిష్క అనే పేరు పెట్టారు.  

తాజాగా వినిష్క ఫోటోను సోషల్ ఇండియాలో షేర్ చేశారు.  ఈ ఫ్యామిలీ ఫోటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  కళ్యాణ్ దేవ్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్ చేస్తున్నారు.  శ్రీజ పెద్ద కూతురు కూడా ఈఫొటోలో ఉండటం విశేషం.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.