కరాటే కళ్యాణి పై శ్రీరెడ్డి ఫైర్..మరీ అలా అనేసిందేంటి

కరాటే కళ్యాణి పై శ్రీరెడ్డి ఫైర్..మరీ అలా అనేసిందేంటి

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. సినిమా పెద్దలను, రాజకీయ నాయకులను తనదైన శైలిలో విమర్శించే శ్రీరెడ్డి. ఈ సారి కరాటే కళ్యాణి పై మండిపడింది. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ' నీకు ఎంత మొగుళ్ళున్నారో నా బాగా తెలుసు నీ జాతకమంతా నాదగ్గర వుంది బయటపెట్టమంటావా..నీ మాజీ మొగుడు నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పాడు. పిల్లా పీచు లేని నీకు నా పై  నోరు పారేసుకోవడం వల్ల ఎం  వస్తుంది. ?నువ్వు ఎవరెవరి దగ్గర ఎం చేసావో అంత నాకు తెలుసు. ఏదో సినీ పరిశ్రమను ఉద్ధరిస్తున్నట్టు  మాట్లాడుతున్నావేంటి?' అంటూ రాయలేని భాషలో బూతులు పురాణం చదివింది. మరో వైపు డాన్స్ మాస్టర్  రాకేష్ ను కూడా వదల్లేదు శ్రీరెడ్డి. ఆయనతో డిబేట్లో కూర్చోవడం తన కు ఇష్టం లేదని ,తాను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకే తనను టార్గెట్ చేస్తున్నారంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.