వరల్డ్‌కప్‌: ఇంగ్లండ్‌కు ఈజీ టార్గెట్‌

వరల్డ్‌కప్‌: ఇంగ్లండ్‌కు ఈజీ టార్గెట్‌

వరల్డ్‌కప్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ మరోసారి చెత్త ప్రదర్శనిచ్చారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 232 పరుగులు సాధించింది. మాథ్యూస్‌(85 నాటౌట్‌; 115బంతుల్లో 5x4, 1x6), ఫెర్నాండో(49; 6x4, 2x6), కుశాల్‌ మెండిస్‌(46; 2x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ 3, ఆర్చర్‌, రషీద్‌ చెరో 2 వికెట్లు తీశారు.