షారుక్ ఖాన్ కు గౌరవ డాక్టరేట్

షారుక్ ఖాన్ కు గౌరవ డాక్టరేట్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.  గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినందుకు షారుక్ కృతజ్ఞతలు తెలియజేశాడు.  

గతంలో యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్ షైర్, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ ల నుంచి గౌరవ డాక్టరేట్ లు అందుకున్నారు.  షారుక్ కు చెందిన మీర్ ఫౌండేషన్ సంస్థ యాసిడ్ బాధితులకు అండగా పనిచేస్తోంది.