'మజిలీ' హక్కుల్ని కొన్న స్టార్ హీరో !

'మజిలీ' హక్కుల్ని కొన్న స్టార్ హీరో !

 

ఈ ఏడాది విజయాన్ని అందుకున్న తెలుగు సినిమాల్లో 'మజిలీ' కూడా ఒకటి.  శివ నిర్వాణ డైరెక్షన్లో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్రహ్మాండమైన వసూళ్లతో రన్ అవుతోంది.  ఈ ఫీల్ గుడ్ మూవీ పై తమిల్ స్టార్ హీరో ధనుష్ మనసుపడ్డాడట.  అందుకే చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట.  త్వరలోనే తమిళంలోకి రీమేక్ చేస్తారట.  మరి ఈ రీమేక్ సినిమాను ఏ దర్సకుడు డైరెక్ట్ చేస్తాడో చూడాలి.