రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, పోలీసులకు పతకాలు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, పోలీసులకు పతకాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం పోలీసు అధికారులకు పతకాలను ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ఖ్యాతిని విస్తరింపచేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు.. ఆట, పాటను చాటేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండనున్నాయి. మూడురోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను ప్రత్యేక ప్రతినిధులు, అధికారులు ఘ‌నంగా ప్రారంభించారు. 


శౌర్య పతకం:  పి. శ్యాం సుందర్ (ఏఆర్ ఎస్ఐ)

మహోన్నత సేవా పతకం:  ఎండి. మాజీద్ (ఏసీపీ ట్రాఫిక్ ), ఎండి. యాకుబ్ (ఏఎస్ఐ, దామెర ), ఎన్. శ్రీనివాస్ (ఏఆర్పీసీ, 2770/1879), పి. శ్యాంసుందర్ (ఏఎస్ఐ, కన్నాయిగూడెం), టి. రాజమౌళి (ఏఆర్ పీసీ, 1895)

కఠిన సేవా పతకం: డి. రవిరాజు (ఇన్స్‌పెక్టర్, సీసీఎస్వీ), అశోక్ (పీసీ 2180, కెయుసి), జి. రమేష్ (ఏఆర్ పీసీ, 2114/326), బి. చంద్రశేఖర్ ( పీసీ 1521, సీసీఎస్) 

సేవా పతకం: పి. డేవిడ్ రాజు (ఇన్స్‌పెక్టర్, సీసీఎస్), టి. లక్ష్మీనారాయణ (ఇన్స్‌పెక్టర్, కాజీపేట్), కె. రమేష్ (ఏఎస్ఐ, హసన్‌పర్తి ), బి. సుభాష్ (ఏఎస్ఐ, ఖానాపూర్), ఆర్. జనార్థన్ (ఏఎస్ఐ, రఘునాథపల్లి), వి. సువర్ణ (ఏఎస్ఐ, మహిళా పోలీస్ స్టేషన్), ఏ. ముత్తయ్య (ఏఆర్ ఎస్ఐ), ఎండి. ఉస్మాన్ (ఏఆర్ ఎస్ఐ), కే. ముత్తి లింగాచారి (ఏఆర్ ఎస్ఐ), ఎం. విజయ సైదారెడ్డి (హెడ్ కానిస్టేబుల్, నర్సంపేట), ఎస్. అంజయ్య (హెడ్ కానిస్టేబుల్, నర్సంపేట), డి. మనోహర్ స్వామి (హెడ్ కానిస్టేబుల్, తరిగొప్పుల), ఎం. వెంకన్న (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ), ఏ. సోమయ్య (ఏఆర్ పీసీ ), ఎం. తిరుపతి రెడ్డి (ఏఆర్ పీసీ), డి రవీందర్ రెడ్డి (ఏఆర్ పీసీ), బి. రంగారెడ్డి (ఏఆర్ పీసీ), ఎస్. ఓదేలు (ఏఆర్ పీసీ)