నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైంది. ప్రస్తుతం 34 పాయింట్లు నష్టపోయి 11,024 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌టీపీసీ, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఇండియాబుల్స్‌ లాభాల బాటపట్టాయి. నష్టపోయిన షేర్లలో విప్రో, టాటా మోటార్స్‌, ఐఎసీ, , హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి.