'సైరా' దర్శకుడిపై సుదీప్ ప్రశంసలు !

'సైరా' దర్శకుడిపై సుదీప్ ప్రశంసలు !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈరోజుతో ఆయన పాత్ర తాలూకు షూటింగ్ ముగింసింది.  ఆఖరి రోజు కావడంతో ఆయన అందరికీ థాంక్స్ చెప్పారు.  ఇండియా లెవల్లో ఇంత పెద్ద టీంతో కలిసి  పనిచేయడం గొప్పగా ఉందన్నారు.  దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు.  ఒక దర్శకుడిగా తన పూర్తి భాద్యతను నిర్వర్తించారు అంటూ పొగిడారు.  రామ్ చరణ్ స్వయంగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.