మణిరత్నం-సుహాసిని పెళ్లికి 30 ఏళ్లు

మణిరత్నం-సుహాసిని పెళ్లికి 30 ఏళ్లు

తెలుగు సినిమాల్లో ఎన్నో అవకాశాలు కొల్లగొట్టి తెలుగువాడికి దగ్గరైన సుహాసిని.. దర్శకుడు మణిరత్నాన్ని  పెళ్లి చేసుకొని అప్పుడే 30 ఏళ్లయిందట. తమ పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ సుహాసిని ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మణిరత్నంకు స్వీట్ తినిపిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ... తమది 30 ఏళ్ల తీయని దాంపత్యం అంటూ ట్వీట్ చేశారు సుహాసిని.