ప్రభాస్ కోసం సుకుమార్ కథ !

ప్రభాస్ కోసం సుకుమార్ కథ !

 

'రంగస్థలం' హిట్ తర్వాత దర్శకుడు సుకుమార్ బాగా బిజీ అయిపోయాడు.  ఆయనతో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సుముఖత చూపుతున్నారు.  వారిలో మహేష్ బాబు, ప్రభాస్ లు ఉన్నారు.  ఇప్పటీకే మహేష్ సినిమాను ఓకే చేసి కథను సిద్ధం చేస్తున్న సుక్కు ఆ చిత్రం తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తారట.  ఆ సినిమా కోసం కూడ సుకుమార్ కథను రెడీ చేస్తున్నారట.  మహేష్, సుకుమార్ ల సినిమా ముగిసేనాటికి ప్రభాస్ 'సాహో'తో పాటు రాధాకృష్ణ చిత్రాన్ని కూడ ఫినిష్ చేసి ఫ్రీ అవుతారట.