ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఈరోజే !

ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఈరోజే !

 

సుమంత్ హీరోగా నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేసిన చిత్రం 'ఇదం జగత్'.  టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ కానుంది.  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఒక యువ హీరో హాజరుకానున్నాడు.  నైట్ రిపోర్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించారు.  ఈ ఏడాది చివర్లో లేడా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.  కొద్దిరోజుల క్రితమే విడుదలైన 'సుబ్రమణ్యపురం' సినిమాతో మెప్పించిన సుమంత్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.