టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి సన్‌రైజర్స్‌ అద్భుత ఫామ్‌లో ఉంది. మరోవైపు యువ క్రికెటర్లతో మంచి ఫాంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గత మ్యాచ్‌లో జట్టుని కొనసాగిస్తుండగా.. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. ఇశాంత్ శర్మ, అక్సర్ పటేల్, రాహుల్ టెవాటియాలను ఢిల్లీ జట్టులోకి వచ్చారు.