మార్చి చివరినాటికి పనులు పూర్తిచేయండి

మార్చి చివరినాటికి పనులు పూర్తిచేయండి

సుందిళ్ల బ్యారేజీ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అక్కడిక్కడే సాగునీటి శాఖ ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. గ్రావిటీ, బ్యారేజీ పనుల్లో అక్కడక్కడా నెమ్మదిగా సాగుతున్నాయని.. వాటిని వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి చివరినాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేయాలని సాగునీటిశాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీలను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదిక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. అక్కడక్కడా ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.