ఓటు వేసిన లెజెండరీ క్రికెటర్లు

ఓటు వేసిన లెజెండరీ క్రికెటర్లు

దేశ వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌లో పలు చోట్ల ఉద్రిక్తల మినహా ప్రశాంతంగా సాగుతోంది. ఈ విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్‌గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లీలు ముంబైలో ఓటు వేశారు.