సునీల్, సన్నీలియోనీ బాలీవుడ్‌ సినిమా

సునీల్, సన్నీలియోనీ బాలీవుడ్‌ సినిమా

హీరోగా కొన్నాళ్ళు రాణించిన తర్వాత మళ్ళీ తన పాత ట్రాక్ అందుకుని ఇప్పుడిప్పుడే హాస్యభరిత పాత్రలు చేస్తున్నారు సునీల్.  ఇప్పటికే 'అరవింద సమేత, చిత్రలహరి' సినిమాలు చేసిన ఆయన చేతిలో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  వాటిలో ఒక బాలీవడు చిత్రం కూడా ఉందట.  తాతినేని ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు.  ఇందులో  బ్రహ్మాండం,సన్నీ లియోన్ కూడా నటిస్తున్నారు.  మరో ఇద్దరు బాలీవుడ్ కమెడియన్స్ కమ్ హీరోస్ ఇందులో ప్రధాన పాత్రలు చేస్తున్నారట.  ఇదే సునీల్ చేస్తున్న  మొదటి హిందీ చిత్రం కావడం విశేషం.