ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్

ఈరోజు చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో కోహ్లీ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ రెండు జట్లు గతంలో మొత్తం 18 సార్లు తలపడ్డగా హైదరాబాద్ 10 మ్యాచ్ లలో విజయం సాధిస్తే  బెంగళూరు 7 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే గత సీజన్ లో ఈ రెండు జట్లు లీగ్ దశలో ఎదురుపడగా అప్పుడు హైదరాబాద్ ఓపెనర్లు సెంచరీలతో రెచ్చిపోయారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

హైదరాబాద్ : వృద్దిమాన్ సాహా (w), డేవిడ్ వార్నర్ (c), మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ నదీమ్