ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ రెండు జట్లు గత మ్యాచ్ లో ఓడి ఇందులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే హైదరాబాద్ రన్ రేట్ కారణంగా కోల్‌కత ను వెనక్కినెట్టి 4వ స్థానంలోకి వస్తుంది. చూడాలి మరి ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనేది.

హైదరాబాద్ ; డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి నటరాజన్, బాసిల్ తంపి

కోల్‌కత : రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (w), ఇయాన్ మోర్గాన్(c), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి