ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్...

షార్జా వేదికగా ఈ రోజు ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ చాలా రసవత్తరంగా మారింది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి అవకాశాలు చాలా మెరుగుపడుతాయి. ఒకవేళ  ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం హైదరాబాద్ ఇంటికి బయల్దేరాల్సిందే.

బెంగళూరు : జోష్ ఫిలిప్, దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), వృద్దిమాన్ సాహా (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్