ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ ముందు బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. మూడు మ్యాచ్ లు వరుసగా విజయం సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. కానీ హైదరాబాద్ జట్టులో మనీష్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, మన్‌దీప్ సింగ్, దీపక్ హూడా, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టి నటరాజన్