ఎంపీ వంగా గీతకు స్వల్ప అస్వస్థత..

ఎంపీ వంగా గీతకు స్వల్ప అస్వస్థత..

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించిన వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు తాడేపల్లి వచ్చిన గీత... వడ దెబ్బకు సృహకొల్పోయారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత కోలుకున్నారామె.