క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్పిన నవీన్ చంద్ర

క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్పిన నవీన్ చంద్ర

యంగ్ హీరో నవిన్ చంద్ర, కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘ఆహా’లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సినిమా చూస్తున్నంతసేపు ఆసక్తికరంగా అనిపిస్తుంది. నటీనటులందరూ తమ పాత్రలలో ఒదిగిపోయారనే చెప్పొచ్చు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడనేది ఈ సినిమా కథాంశంగా.. అద్భుతంగా మలిచారు దర్శకుడు ప్రవీణ్‌ వర్మ. తాజాగా ‘సూపర్ ఓవర్’ టీమ్ ఎన్టీవీ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. హీరో నవీన్ చంద్ర క్రికెట్ బెట్టింగ్ గురించి ఏమన్నాడో ఆయన మాటల్లోనే ఈ వీడియోలోనే చేసేయండి.