ఇండియా .. పాక్ మ్యాచ్ : సూపర్ సిక్సర్స్

ఇండియా .. పాక్ మ్యాచ్ : సూపర్ సిక్సర్స్

ఆదివారం రోజున ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని అంతా అనుకున్నారు.  కానీ, ఏకపక్షంగా మ్యాచ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.  ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు.  140 పరుగులతో పాక్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లు కూడా విజృంభించడంతో గ్రౌండ్ లో  పరుగుల వరద పారింది.  నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా.. పాక్ జట్లు సిక్సర్లతో విరుచుకుపడడ్డారు. అందులో బెస్ట్ సిక్సర్లు ఇవే.