అంబరీష్ కు రజనీకాంత్ నివాళి

అంబరీష్ కు రజనీకాంత్ నివాళి

బెంగళూరులో రాత్రి కన్నుమూసిన  కన్నడ లెజండ్ యాక్టర్ అంబరీష్ కు రజనీకాంత్ నివాళి అర్పించారు.  కడసారి నివాళి అర్పించేందుకు చెన్నై నుండి బెంగుళూరుకు వచ్చిన ఆయన, కంఠీరవ స్టేడియంలో అంబరీష్ పార్థీవ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు . అంబరీష్ సతీమణి సుమలత, కొడుకు అభిషేక్ రజనీని చూసి ఎమోషనల్ అయ్యారు.