క్రిష్ణ చేతుల మీదుగా మహేష్ సినిమా హాళ్లు ప్రారంభం !

క్రిష్ణ చేతుల మీదుగా మహేష్ సినిమా హాళ్లు ప్రారంభం !

స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఆయన కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ పక్కన నిర్మించిన ఏఎంబి సినిమా హాళ్లను ఈరోజు ఆయన తండ్రి, సూపర్ స్టార్ క్రిష్ణగారు ప్రారంభించారు.  ఈ వేడుకలో మహేష్ బాబుతో పాటు నమ్రత, కొరటాల శివ, ఇంకొందరు సినీ సెలబ్రిటీలు కూడ పాల్గొన్నారు.