సూర్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !

సూర్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రం 'ఎన్జీకే'.  సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.  మొదట సినిమాను ఏప్రిల్ మధ్యలో విడుదలచేయాలని అనుకున్నారు.  కానీ ఆ తేదీని మే 31కి వాయిదావేశారు.  ఆ రోజు మాత్రం సినిమా ఖచ్చితంగా విడుదలై తీరుతుందని టీమ్ చెబుతున్నారు.  సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరికొత్త గెటప్లో కనిపించనున్నాడు.  తమిళంతో పాటు తెలుగులో కూడా మే 31నాడే చిత్రం విడుదలకానుంది.