ఎస్సై గుట్టు రట్టు..! మరో మహిళతో సహజీవనం.. భార్యను చూసి పరారీ..!

ఎస్సై గుట్టు రట్టు..! మరో మహిళతో సహజీవనం.. భార్యను చూసి పరారీ..!

హైదరాబాద్ నాచారంలోని మల్లాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహేశ్వరం పీఎస్‌ నుంచి ఓ కేసులో సస్పెండైన ఎస్సై నర్సింహ అక్రమ సంబంధం వ్యవహారం గుట్టురట్టు అయ్యింది. మల్లాపూర్‌లో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని గుర్తించిన ఎస్సై భార్య.. తన బంధువులతో కలిసి మహిళ ఇంటివద్ద ఆందోళన చేసింది. భార్య, ఆమె బంధువులను చూసిన ఎస్సై నర్సింహ అక్కడి నుంచి పరారీ అయ్యాడు.