నల్సార్ వర్సిటీ విద్యార్థినులకు స్వైన్‌ఫ్లూ..

నల్సార్ వర్సిటీ విద్యార్థినులకు స్వైన్‌ఫ్లూ..

నల్సార్ యూనివర్సిటీకి చెందిన లా విద్యార్థినులకు స్వైన్‌ఫ్లూ నిర్ధారించారు వైద్యులు... సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మందికి  స్వైన్ ఫ్లూ నిర్ధారణ కాగా... పాజిటివ్ లక్షణాలతో మరో నలుగురికి చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారైనవారిలో నలుగురు నల్సార్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులున్నారు.