లైవ్ : సైరా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

లైవ్ : సైరా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లోనూ అలానే హిందీలోనూ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను దక్షిణాది నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఇందులో భాగంగానే బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సైరా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబందించిన లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.