తలతో టేబుల్ టెన్నిస్.. సాధ్యమే

తలతో టేబుల్ టెన్నిస్.. సాధ్యమే

ప్రపంచం మొత్తాన్ని ఇపుడు సాకర్‌ ఫీవర్‌ పట్టి పీడిస్తుంది. మైదానంలో ఆటగాళ్లు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపి గోల్స్‌ సాధిస్తుంటే.. మైదానం వెలుపల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఓ ఇద్దరు అభిమానులు మాత్రం వినూత్నంగా అలోచించి ప్రపంచ చూపును తమవైపు తిప్పుకున్నారు. టేబుల్ టెన్నిస్ ఆటను మాములుగా ఆడటమే చూసాం కానీ.. ఇక్కడ ఓ ఇద్దరు అభిమానులు ఫుట్ బాల్ బంతితో ఆడారు, అది కూడా తలతో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి టేబుల్ టెన్నిస్ ఆటను తలతో ఫుట్ బాల్ బంతిని ఉపయోగించి ఎలా ఆడారో మీరు చూడండి.