తిరుమల శ్రీవారికి మరో భారీ కానుక

తిరుమల శ్రీవారికి మరో భారీ కానుక

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారికి అందుతున్న కానుకలకు కొదవ లేదు. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న భక్తులు రోజు ఏదో ఓ రూపంలో కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజా శ్రీవారికి మరో భారీ కానుక అందనుంది. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు 6 కేజిల బంగారు కఠి హస్తం, వరద హస్తంను శనివారం ఉదయం టీటీడీ అధికారులకు అందచేయనున్నారు.