వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య కరచాలనం

వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య కరచాలనం

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు లాబీలు సందడిగా కనిపించాయి. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు పలకరించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ పలకరించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, ఎమ్మెల్యే జోగి రమేష్‌లతో టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ కరచాలనం చేశారు.