ఖరారైన టీడీపీ అభ్యర్థుల జాబితా..!

ఖరారైన టీడీపీ అభ్యర్థుల జాబితా..!

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ.. జిల్లాల వారీగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఖరారైన తెలుగుదేశం అభ్యర్థుల జాబితా జిల్లాల వారీగా పరిశీలిస్తే... మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 కాగా... ఇప్పటి వరకు 137 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా పెండింగ్‌లో 38 స్థానాలు ఉన్నాయి. 

జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్థుల జాబితా..!
శ్రీకాకుళం: మొత్తం -10,  ఖరారు -9; పెండింగ్-1
1. ఇచ్చాపురం- బెందాళం అశోక్, 
2. పలాస -  గౌతు శిరీష
3. టెక్కలి - అచ్చెన్నాయుడు 
4. నరసన్నపేట - రమణమూర్తి
5. ఆముదాలవలస - కూన రవికుమార్ 
6. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి
7. రాజాo - కొండ్రు మురళి 
8. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
9. పాతపట్నం -కలమట వెంకట రమణ
పెండింగ్‌లో పాలకొండ నియోజకవర్గ అభ్యర్థి

విజయనగరం జిల్లా: మొత్తం-9, ఖరారు-5, పెండింగ్-4
1. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
2. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.
3. సాలూరు - బాంజుదేవ్
4. పార్వతీపురం - చిరంజీవులు
5. కురుపాం -జనార్థన్ కాట్రజ్
పెండింగ్‌: 6. నెల్లిమర్ల, 7. గజపతి నగరం, 8. చీపురుపల్లి, 9. విజయనగరం స్థానాలు

విశాఖ: మొత్తం-15, ఖరారు -12; పెండింగ్ -03
1. విశాఖపట్నం తూర్పు-  వెలగపూడి రామకృష్ణ 
2. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 
3. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
4. గాజువాక-  పల్లా శ్రీనివాసరావు
5. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి
6. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
7. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
8. అరకు - కిడారి శ్రవణ్‌
9. పాడేరు-గిడ్డి ఈశ్వరీ
10. మాడుగుల - రామానాయుడు
11. చోడవరం- కేఎస్ఎన్ రాజు
12. పాయకరావుపేట- బంగారయ్య
పెండింగ్‌లో 13. అనకాపల్లి, 14. భీమిలి, 15. విశాఖ నార్త్

తూర్పు గోదావరి: మొత్తం-19, ఖరారు-18; పెండింగ్-1
1. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
2. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
3. పెద్దాపురం- చినరాజప్ప
4. తుని- యనమల కృష్ణుడు
5. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
6. పత్తిపాడు-  వరుపుల రాజా 
7. పిఠాపురం- వర్మ
8. రాజానగరం -  పెందుర్తి వెంకటేష్
9. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి -రామకృష్ణరెడ్డి
11. మండపేట - జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట  త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు
16. రంపచోడవరం - వంతల రాజేశ్వరి
17. రాజమండ్రి అర్బన్ -ఆదిరెడ్డి భవానీ
18. అమలాపురం- హరీష్ మాధూర్
పెండింగ్‌లో 19. పి.గన్నవరం

పశ్చిమ గోదావరి: మొత్తం-15; ఖరారు-14; పెండింగ్-01
1. ఏలూరు-బడేటి బుజ్జి
2. దెందులూరు- చింతమనేని
3. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
4. నర్సాపురం-మాధవ నాయుడు
5. ఆచంట-పితాని
6. ఉండి-శివరామరాజు
7. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
8. పాలకొల్లు-రామా నాయుడు
9. భీమవరం-పులపర్తి రామాంజనేయులు
10. తాడేపల్లి గూడెం - ఈలినాని
11. కోవ్వూరు- అనిత
12. చింతలపూడి-రాజారావు
13. నిడదవోలు- శేషారావు
14. గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వరరావు
పెండింగ్‌లో 15. పోలవరం నియోజకవర్గం

కృష్ణా జిల్లా: మొత్తం-16; ఖరారు-15; పెండింగ్-01
1. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
2. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా
3. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
4. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
5. నందిగామ- తంగిరాల సౌమ్య
6. మైలవరం-దేవినేని ఉమ
7. గన్నవరం- వల్లభనేని వంశీ
8. పెనమలూరు-బోడె ప్రసాద్
9. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
10. బందరు -కొల్లు రవీంద్ర
11. గుడివాడ -దేవినేని అవినాష్
12. పెడన- కాగిత ఫ్యామ్లీ
13. తిరువూరు- జవహర్
14. పామర్రు-ఉప్పులేటి కల్పన
15. కైకలూరు- జయమంగళ వెంకట రమణ
పెండింగ్‌లో 16. నూజివీడు

గుంటూరు: మొత్తం-17, ఖరారు-10, పెండింగ్-07
1. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
2. వేమూరు- నక్కా ఆనందబాబు
3. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
4. తెనాలి- ఆలపాటి రాజా
5. చిలకలూరిపేట- పత్తిపాటి
6. గురజాల-యరపతినేని
7. వినుకొండ- జీవీ ఆంజనేయులు
8. పెద కూరపాడు -కొమ్మాలపాటి శ్రీధర్
9. సత్తెనపల్లి- కోడెల
10. మంగళగిరి
పెండింగ్‌లో 11. గుంటూర్-వెస్ట్, 12. మాచర్ల, 13. గుంటూర్-ఈస్ట్, 14. నరసరావుపేట, 15. పత్తిపాడు, 16. బాపట్ల, 17. తాడికొండ  నియోజకవర్గాలు

ప్రకాశం జిల్లా: మొత్తం-12, ఖరారు-11, పెండింగ్-1
1. ఒంగోలు-దామచర్ల
2. గిద్దలూరు-అశోక్ రెడ్డి
3. అద్దంకి-గొట్టిపాటి
4. పర్చూరు-ఏలూరు సాంబశివరావు
5. సంతనూతలపాడు- విజయ్
6. కనిగిరి- కదిరి బాబూరావు
7. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి
8. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
9. కందుకూరు- పోతుల రామారావు
10. చీరాల- కరణం బలరాం
11. దర్శి- ఉగ్ర
పెండింగ్‌లో 12. ఎర్రగొండపాలెం

నెల్లూరు: మొత్తం-10, ఖరారు 8, పెండింగ్-2
1. నెల్లూరు అర్బన్ -నారాయణ
2. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
3. సర్వేపల్లి- సోమిరెడ్డి 
4. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
5. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
6. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
7. గూడూరు- పాశం సునీల్
8. కావలి -బీదా రవిచంద్ర
పెండింగ్‌లో 9. ఉదయగిరి, 10. సూళ్లురు పేట 

కడప జిల్లా: మొత్తం-10; ఖరారు-8; పెండింగ్-2
1. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
2. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
3. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
4. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
5. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
6. జమ్మలమడుగు- రామ సుబ్బారెడ్డి
7. పులివెందుల- సతీష్ రెడ్డి
8. కడప- అమీర్ బాబు
పెండింగ్‌లో 09. బద్వేలు, 10. ప్రొద్దుటూరు

కర్నూల్: మొత్తం-14, ఖరారు-9, పెండింగ్-5
1. డోన్‌- కేఈ ప్రతాప్‌
2. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
3. మంత్రాలయం - తిక్కారెడ్డి
4. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
5. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి
6. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
7. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
8. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
9. నంద్యాల-భూమా బ్రహ్మానంద రెడ్డి
పెండింగ్‌లో 10. కర్నూలు అర్బన్, 11. ఆదోని, 12. ఆలూరు, 13. నందికొట్కూరు, 14. కొడుమూరు నియోజకవర్గాలు

అనంతపురం: మొత్తం-14; ఖరారు-11; పెండింగ్-3
1. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
2. తాడిపత్రి- జేసీఅస్మిత్‌రెడ్డి
3. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
4. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
5. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
6. రాప్తాడు- పరిటాల సునీత
7. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
8. పెనుగొండ- డి.కె.పార్థసారధి
9. మడకశిర- వీరన్న
10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి.
11. కదిరి- కందికుంట ప్రసాద్.
పెండింగ్‌లో 12. గుంతకల్లు, 13. కళ్యాణ దుర్గం, 14. సింగనమల

చిత్తూరు: మొత్తం-14, ఖరారు-7, పెండింగ్-7
1. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
2. పుంగనూరు- అనూషా రెడ్డి
3. కుప్పం- నారా చంద్రబాబు నాయుడు
4. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
5. చంద్రగిరి- పులవర్తి నాని
6. చిత్తూరు -డీకే సత్యప్రభ
7. తిరుపతి -సుగుణమ్మ
పెండింగ్‌లో 8. మదనపల్లె, 9. నగరి, 10. పూతలపట్టు, 11. సత్యవేడు, 12. తంబళ్లపల్లి, 13. శ్రీకాళహస్తి, 14. గంగాధర నెల్లూరు