ఢిల్లీకి చేరిన ఓట్ల తొలగింపు వ్యవహారం

ఢిల్లీకి చేరిన ఓట్ల తొలగింపు వ్యవహారం

ఓట్ల తొలగింపు వ్యవహారం దేశ రాజధానికి చేరింది. ఓట్ల తొలగింపు, ఫారం-7, డేటా చోరీ ఆంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఇవాళ ఫిర్యాదు చేసింది. మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఈసీని కలిసి ఏపీలో ఓటర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే.. డేటా చోరీ, ఫారం-7 అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు 'సిట్‌'లను ఏర్పాటు చేసింది