టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ..

టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ..

తెలుగుదేశం అభ్యర్థుల జాబితా రెడీ అయ్యింది. తొలి జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు అధినేత చంద్రబాబునాయుడు. సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి రావడంతో జాబితాను ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారయ్యారు.  

శ్రీకాకుళం: మొత్తం -10;  ఖరారు -9; పెండింగ్-1

ఖరారు
01. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస -  గౌతు శిరీష
03. టెక్కలి - అచ్చెన్నాయుడు 
04. నరసన్నపేట - రమణమూర్తి
05. ఆముదాలవలస - కూన రవికుమార్ 
06. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి
07. రాజాo - కొండ్రు మురళి 
08. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
09. పాతపట్నం -కలమట వెంకట రమణ

పెండింగ్
10. పాలకొండ

విజయనగరం: మొత్తం-9; ఖరారు-6; పెండింగ్-3

ఖరారు
01. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
03. సాలూరు - బాంజుదేవ్
04. పార్వతీపురం - చిరంజీవులు
05. కురుపాం -జనార్దన్‌ కాట్రజ్
06. గజపతి నగరం - కేఏ నాయుడు

పెండింగ్
07. నెల్లిమర్ల
08. చీపురుపల్లి
09. విజయనగరం

విశాఖపట్నం: మొత్తం-15 ఖరారు -11; పెండింగ్ -4

ఖరారు
01. విశాఖపట్నం తూర్పు-  వెలగపూడి రామకృష్ణబాబు
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 
03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
04. గాజువాక-  పల్లా శ్రీనివాసరావు
05. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి
06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
07. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
08. అరకు-కిడారి శ్రావణ్‌
09. పాడేరు-గిడ్డి ఈశ్వరి
10. మాడుగుల - రామానాయుడు
11. పాయకరావుపేట- బంగారయ్య

పెండింగ్
12. చోడవరం
13. అనకాపల్లి
14. భీమిలి
15. విశాఖ నార్త్

తూర్పు గోదావరి. మొత్తం-19 ఖరారు-18; పెండింగ్-1

ఖరారు
01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
03. పెద్దాపురం- చినరాజప్ప
04. తుని - యనమల
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
06. పత్తిపాడు-  వరుపుల రాజా 
07. పిఠాపురం- వర్మ
08. రాజానగరం -  పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి -రామకృష్ణారెడ్డి
11. మండపేట - జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట  త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు
16. రంపచోడవరం - వంతల రాజేశ్వరి
17. రాజమండ్రి అర్బన్ -ఆదిరెడ్డి భవానీ
18. అమలాపురం- హరీష్ మాధూర్

పెండింగ్
19. పి.గన్నవరం

పశ్చిమ గోదావరి. మొత్తం-15; ఖరారు-14; పెండింగ్-1

ఖరారు
01. ఏలూరు-బడేటి బుజ్జి
02. దెందులూరు- చింతమనేని
03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
04. నర్సాపురం-మాధవ నాయుడు
05. ఆచంట-పితాని
06. ఉండి-శివరామరాజు
07. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
08. పాలకొల్లు-రామా నాయుడు
09. భీమవరం-పులపర్తి రామాంజనేయులు
10. తాడేపల్లి గూడెం - ఈలి నాని
11. కోవూరు- వంగలపూడి అనిత
12. చింతలపూడి- రాజారావు
13. నిడదవోలు- శేషారావు
14. గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వర్లు

పెండింగ్
15. పోలవరం

కృష్ణా. మొత్తం-16; ఖరారు-14; పెండింగ్-2

ఖరారు
01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమ
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
05. నందిగామ- తంగిరాల సౌమ్య
06. మైలవరం-దేవినేని ఉమ
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
10. బందరు -కొల్లు రవీంద్ర
11. గుడివాడ -దేవినేని అవినాష్
12. తిరువూరు-జవహర్
13. కైకలూరు- జయ మంగళ వెంకట రమణ
14. పామర్రు - ఉప్పులేటి కల్పన

పెండింగ్
15. పెడన
16. నూజివీడు

గుంటూరు. మొత్తం-17; ఖరారు-11; పెండింగ్-06

ఖరారు
01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
02. వేమూరు- నక్కా ఆనందబాబు
03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
04. తెనాలి- ఆలపాటి రాజా
05. చిలకలూరిపేట- పత్తిపాటి
06. గురజాల-యరపతినేని
07. వినుకొండ- జీవీ ఆంజనేయులు
08. పెద కూరపాడు -కొమ్మాలపాటి శ్రీధర్
09. సత్తెనపల్లి- కోడెల
10. మంగళగిరి- లోకేష్
11. మాచర్ల- అంజిరెడ్డి

పెండింగ్
12. గుంటూర్-ఈస్ట్
13. గుంటూర్-వెస్ట్
14. నరసరావుపేట
15. ప్రత్తిపాడు
16. బాపట్ల
17. తాడికొండ

ప్రకాశం. మొత్తం-12; ఖరారు-11; పెండింగ్-1

ఖరారు
01. ఒంగోలు-దామచర్ల
02. గిద్దలూరు-అశోక్ రెడ్డి
03. అద్దంకి-గొట్టిపాటి
04. పర్చూరు-ఏలూరు సాంబశివరావు
05. సంతనూతలపాడు- విజయ్
06. కనిగిరి- కదిరి బాబూరావు
07. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి
08. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
09. కందుకూరు- పోతుల రామారావు
10. చీరాల- కరణం బలరాం
11. దర్శి- ఉగ్ర నరసింహా రెడ్డి

పెండింగ్
12. ఎర్రగొండపాలెం

నెల్లూరు. మొత్తం-10; ఖరారు 7; పెండింగ్-3

ఖరారు
01. నెల్లూరు అర్బన్ - నారాయణ
02. .నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
03. సర్వేపల్లి- సోమిరెడ్డి 
04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
05. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
06. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
07. గూడూరు- పాశం సునీల్

పెండింగ్
08. కావలి
09. ఉదయగిరి
10. సూళ్లురు పేట

కడప. మొత్తం-10; ఖరారు-8; పెండింగ్-2

ఖరారు
01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
03. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
04. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
06. జమ్మలమడుగు- రామ సుబ్బారెడ్డి
07. పులివెందుల- సతీష్ రెడ్డి
08. కడప- అమీర్ బాబు

పెండింగ్
09. బద్వేలు
10. ప్రొద్దుటూరు

కర్నూల్. మొత్తం-14; ఖరారు-9; పెండింగ్-5

ఖరారు
01. డోన్‌- కేఈ ప్రతాప్‌
02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
03. మంత్రాలయం - తిక్కారెడ్డి
04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
05. బనగానపల్లె- బీసీ జనార్దన్‌రెడ్డి
06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
08. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
09. నంద్యాల-భూమా బ్రహ్మానంద రెడ్డి

పెండింగ్
10. కర్నూలు అర్బన్.
11. ఆదోని
12. ఆలూరు
13. నందికొట్కూరు
14. కొడుమూరు

అనంతపురం. మొత్తం-14; ఖరారు-10; పెండింగ్-4

ఖరారు
01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
02. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
04. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
06. రాప్తాడు- పరిటాల సునీత
07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
08. పెనుగొండ- డి.కె.పార్థసారథి
09. మడకశిర- వీరన్న
10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

పెండింగ్
11. గుంతకల్లు 
12. కళ్యాణ దుర్గం
13. సింగనమల
14. కదిరి

చిత్తూరు మొత్తం-14; ఖరారు-7; పెండింగ్-7

ఖరారు
01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
02. పుంగనూరు- అనూషా రెడ్డి
03. కుప్పం- నారా చంద్రబాబు నాయుడు
04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
05. చంద్రగిరి- పులవర్తి నాని
06. చిత్తూరు -డీకే సత్యప్రభ
07. తిరుపతి -సుగుణమ్మ

పెండింగ్
08. మదనపల్లె
09. నగరి
10. పూతలపట్టు
11. సత్యవేడు
12. తంబళ్లపల్లి
13. శ్రీకాళహస్తి
14. గంగాధర నెల్లూరు