గన్‌మెన్లను వెనక్కి పంపిన బుద్దా వెంకన్న..

గన్‌మెన్లను వెనక్కి పంపిన బుద్దా వెంకన్న..

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరేండర్ చేశారు... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2+2 గన్ మెన్లను బుద్దా వెంకన్నకు కేటాయించింది ప్రభుత్వం... అయితే, తాజాగా అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్... బుద్దా వెంకన్న గన్‌మెన్లను 1+1కు కుదించింది. దీంతో.. ఉన్న గన్‌మెన్లను కూడా ప్రభుత్వానికి పంపించేశారు బుద్దా వెంకన్న.