పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇవాళ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వీరు మరోసారి సభలో ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు.