మోడీతో కలిస్తే బెటర్..చంద్రబాబుకు సలహా ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత...!

మోడీతో కలిస్తే బెటర్..చంద్రబాబుకు సలహా ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత...!

టీడీపీ నిర్వహించిన మహానాడులో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబుకి కొన్ని సూచనలు చేశారు. మోడీ గారితో మాట్లాడండి సార్ పాత విషయాలను మనసులో పెట్టుకోకుండా జరిగినవాటిని మర్చిపోయి కలిసి పనిచేద్దామని సూచించారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీడీపీ కార్యకర్తలను నిలుపుకోవడం కష్టం అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.మహానాడులో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక తీర్మానం కూడా చేశారు. దేశ భద్రతకి సంభందించి కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు టీడీపీ మద్దతు ఉంటుందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.