పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. గాందీ విగ్రహం వద్ద మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నల్ల దుస్తులు ధరించి ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంపీల ఆందోళనకు మద్దతు తెలిపారు.