వైర‌ల్‌గా మారిన టీచ‌ర్ షేర్ చేసిన అశ్లీల వీడియో.. చివ‌ర‌కు..!

వైర‌ల్‌గా మారిన టీచ‌ర్ షేర్ చేసిన అశ్లీల వీడియో.. చివ‌ర‌కు..!

గుంటూరు జిల్లా అడవుల దీవిలో ఓ వీడియో రచ్చకు దారి తీసింది.  గుడారయ్య అనే ప్రయివేట్‌ టీచర్‌ పోస్టు చేసిన ఓ అశ్లీల వీడియో లోకల్‌గా వైరల్‌ అయింది. స్థానికంగా ఉన్న ఓ మహిళదిగా ప్రచారం చేస్తూ యువత ఆ వీడియోను అందరికీ షేర్‌ చేశారు. దీంతో గొడవ మొదలైంది. యువతిపై కక్షతోనే ఇలా పరువు తీసేందుకు ఆ టీచర్‌... ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారంటూ గొడవకు దిగారు. చివరకు దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో ఆ ఉపాధ్యాయుడితో పాటు మరికొందరిని పిలిచి ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. కాగా, సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. ఏది వైర‌ల్‌..? ఏది రియ‌ల్‌..? అని తెలియ‌క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది క‌దా...! అందులో డేటా కూడా ఉంది క‌దా? అని వీడియో, మెసేజ్‌లో, ఫొటోల‌ను షేర్ చేసి చిక్కుల్లో ప‌డేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది.