విద్యార్థితో టీచర్ రాసలీలు...ఆరేళ్లుగా వేధింపులు... 

విద్యార్థితో టీచర్ రాసలీలు...ఆరేళ్లుగా వేధింపులు... 

విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ పక్కదారి పట్టింది. విద్యార్థిపై కన్నేసింది.  విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేస్తూ లోబరుచుకుంది.  ఆరేళ్లుగా విద్యార్థిని వేధింపులకు గురి చేస్తోంది.  2014లో విద్యార్థి తన తోటి విద్యార్థినితో క్లోజ్ గా ఉండటాన్ని గమనించిన లేడీ టీచర్, విద్యార్థిని బెదిరించింది.  తనతో క్లోజ్ గా ఉండాలని, తనతో శృంగారం చేయాలని బ్లాక్ మెయిల్ చేసింది.  గత ఆరేళ్లుగా టీచర్ నరకం చూపిస్తోందని విద్యార్థి వాపోయాడు.  ఎట్టకేలకు ఈ విషయం బయటకు రావడంతో టీచర్ పై కేసు నమోదైంది.  అయితే, తాము ప్రేమలో ఉన్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది టీచర్.  కానీ, న్యాయస్థానం ఆమె చెప్పిన విషయాలను పట్టించుకోలేదు.  విద్యార్థిని లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకుగాను, లండన్ కు చెందిన లేడీ టీచర్ మాక్రోబ్ కు జైలుశిక్ష విధించారు.