నేడు తిరుమలకు సీఎం కేసీఆర్

నేడు తిరుమలకు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం తిరుమలకు బయలుదేరుతున్నారు. శ్రీవారి దర్శనార్ధం వస్తున్న ఆయన సాయంత్రం పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకుంటారు. వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.