తిరుమలలో కేసీఆర్ ఫ్యామిలీ..

తిరుమలలో కేసీఆర్ ఫ్యామిలీ..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు... తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కేసీఆర్.. శ్రీవారి సేవలో పాల్గొన్నారు.