రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

రేపు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెట్ ఫలితాలను బుధవారం విడుదల కానున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూలని యూజీసీ- హెచ్ఆర్‌డీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి వెల్లడి చేయనున్నారు.