విజయం సాధించిన అభ్యర్థులు వీరే

విజయం సాధించిన అభ్యర్థులు వీరే

 టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా:

  1. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్
  2. ఖైరతాబాద్ - దానం నాగేందర్  
  3. జుబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్  
  4. ముషీరాబాద్ - ముఠా గోపాల్  
  5. అంబర్ పేట - కాలేరు వెంకటేష్  
  6. సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్
  7. కంటోన్మెంట్ - సాయన్న
  8. కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు
  9. కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద
  10. శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ
  11. మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
  12. మల్కాజ్ గిరి  - మైనంపల్లి హంమంత రావు  
  13. ఉప్పల్ - బేతీ సుభాష్ రెడ్డి  
  14. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  15. రాజేంద్రనగర్ - టి. ప్రకాష్ గౌడ్
  16. పరిగి - కొప్పుల మహేశ్ రెడ్డి  
  17. చేవెళ్ల - కాలే యాదయ్య  
  18. వికారాబాద్ - మెతుకు ఆనంద్  
  19. నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి  
  20. అచ్చంపేట - గువ్వల బాలరాజు  
  21. కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి
  22. నారాయణపేట - రాజేందర్ రెడ్డి
  23. మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్  
  24. జడ్చర్ల - సీహచ్ లక్ష్మారెడ్డి
  25. వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  26. దేవరకద్ర - ఆలయం వెంకటేశ్వరరెడ్డి  
  27. గద్వాల - బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  
  28. అలంపూర్ - వీఎమ్ అబ్రహాం  
  29. కల్వకుర్తి - జైపాల్ యాదవ్  
  30. షాద్ నగర్ - అంజయ్య యాదవ్  
  31. మక్తల్ - చిట్టెమ్ రామ్మోహన్ రెడ్డి  
  32. నాగార్జునసాగర్ - నోముల నర్సింహయ్య  
  33. మిర్యాలగూడ - ఎన్. భాస్కర్ రావు
  34. సూర్యాపేట - జి.జగదీశ్ రెడ్డి
  35. కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్
  36. నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి  
  37. భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి  
  38. ఆలేరు - గొంగిడి సునీత
  39. దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్  
  40. తుంగతుర్తి- గ్యాదరి కిశోర్
  41. వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ్ భాస్కర్  
  42. వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్
  43. వర్ధన్నపేట - ఆరూరి రమేష్  
  44. జనగామ - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  
  45. స్టేషన్ ఘన్ పూర్ - టి. రాజయ్య  
  46. పాలుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు  
  47. డోర్నకల్ - రెడ్యా నాయక్  
  48. మహబూబాబాద్ - బానత్ శంకర్ నాయక్  
  49. నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి  
  50. పరకాల - చల్లా ధర్మారెడ్డి  
  51. ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్ 
  52. ఆదిలాబాద్ - జోగు రామన్న
  53. చెన్నూర్ - బాల్క సుమన్
  54. ముథోల్ - జి. విఠల్ రెడ్డి  
  55. సిర్పూర్ - కోనేరు  కొనప్ప
  56. బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య  
  57. మంచిర్యాల - నడిపెల్లి దివాకర్ రావు  
  58. ఖానాపూర్ - రేఖా నాయక్  
  59. బోథ్ - రాథోడ్ బాపూరావు  
  60. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
  61. నిజామాబాద్ - బిగాల గణేష్ గుప్తా
  62. నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్
  63. బాల్కొండ - వేముల శరత్ రెడ్డి
  64. కామారెడ్డి - గంప గోవర్ధన్  
  65. ఆర్మూర్ - జీవన్ రెడ్డి
  66. బోధన్ - షకీల్ అహ్మద్  
  67. జుక్కల్ - హన్మంత్ షిండే  
  68. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి  
  69. సిరిసిల్ల - కేటీఆర్  
  70. హుజురాబాద్ - ఈటల రాజేందర్
  71. వేములవాడ - చెన్నమనేని రమేష్
  72. ధర్మపురి - కొప్సుల ఈశ్వర్
  73. కోరుట్ల - కె. విద్యాసాగర్ రావు
  74. జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్  
  75. పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి
  76. కరీంనగర్ - గంగుల కమలాకర్  
  77. చొప్పదండి - సుంకే రవిశంకర్
  78. మానకొండూరు - రసమయి బాలకిషన్  
  79. హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్  
  80. గజ్వేల్ - కేసీఆర్
  81. సిద్ధిపేట - హరీష్ రావు  
  82. మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి  
  83. నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి  
  84. ఆంధోల్ - క్రాంతి కిరణ్  
  85. నర్సాపూర్ - మదన్ రెడ్డి  
  86. జహీరాబాద్ - కె.మాణిక్ రావు  
  87. పటాన్ చెరువు - గూడెం మహిపాల్ రెడ్డి  
  88. దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా:

1. కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి
2. హుజుర్‌నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
3. మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
4. నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
5. ములుగు - సీతక్క
6. మధిర - మల్లు భట్టివిక్రమార్క
7. భద్రాచలం - పాడేం వీరయ్య
8. ఆసిఫాబాద్ - అత్రం సక్కు
9. ఎల్లారెడ్డి - జాజల సురేందర్
10. మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
11. సంగారెడ్డి - జగ్గారెడ్డి
12. ఎల్బీనగర్ - సుధీర్‌రెడ్డి
13. మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
14. తాండూర్ - పి. పైలట్ రోహిత్ రెడ్డి
15. పినపాక - రేగా కాంతరావు
16. ఇల్లందు - బానోత్ హరిప్రియ నాయక్
17. పాలేరు - కే ఉపేందర్ రెడ్డి
18. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర్‌రావు
19. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి

ఎంఐఎం అభ్యర్థుల జాబితా:

1. మలక్‌పేట - అహ్మద్ బలాల
2. నాంపల్లి - జఫర్ హుస్సేన్
3. కార్వాన్ - కౌసర్ మొహయుద్దీన్
4. చార్మినార్ - ముంతాజ్ అహ్మద్ ఖాన్
5. చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ
6. యాకుత్‌పురా - పాషా ఖాద్రీ
7. బహదూర్ పురా - మోజంఖాన్

టీడీపీ అభ్యర్థుల జాబితా:

1. సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య
2. అశ్వరావుపేట - మచ్చా నాగేశ్వర్‌రావు

స్వతంత్ర అభ్యర్థుల జాబితా:

1. రామగుండం - కే చందర్
2. వైరా - రాములు నాయక్

బీజేపీ అభ్యర్థి జాబితా:

1. గోషామహల్ - రాజా సింగ్