నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగులకు మరోసారి శుభవార్త వినిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో 1,698 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్న 1,698 ఉద్యోగాల్లో... టీజీటీ పోస్టులు 1071 కాగా... పీఈటీ పోస్టులు 119 ఉన్నాయి. ఇక, వీటితో పాటు 36 ప్రిన్సిపల్‌ సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది సర్కార్. దీంతో, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.