మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. జూన్ 1వరకూ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.