ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ద సేపటి క్రితం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహించారు. సెకండియర్ ఫలితాలను జులై 14న విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఇవాళ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి