డోలు వాయించిన కేటీఆర్...

డోలు వాయించిన కేటీఆర్...

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగతి నివేదన సభలో కళాకారులతో కలిసి డోలు వాయించారు. రసమయి బాలకిషన్ సమక్షంలో కేటీఆర్ డోలును కొడుతూ స్టెప్పులేశారు. దీంతో ఆ ప్రాంగణమంతగా సందడిగా మారింది. దీంతో అక్కడి టీఆర్ఎస్ కార్యకర్తలంతా కేటీఆర్‌ను ఎత్తుకొని అభినందించారు. అనంతరం కేటీఆర్ సభా ప్రాంగణంలో తిరుగుతూ కార్యకర్తలను పలుకరించారు. ప్రస్తుతం సభా ప్రాంగణంలో కళాకారులు తమ ఆట పాటలతో ఆకట్టుకుంటున్నారు.