పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించిన అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 

  • 14 తేదీ నుంచి 16 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
  • 15 నుంచి 18 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • 15 నుంచి 19 వరకు ఆప్షన్స్ ఎంపిక
  • 22న సీట్ల కేటాయింపు
  • 23 నుంచి  25 వరకు ట్యూషన్ ఫీ చెల్లింపు.. ఆన్‌లైన్‌ కాలేజ్ రిపోర్ట్
  • జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభం